హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే : సుమన్
Publish Date:Oct 26, 2025
Advertisement
ఏపీలో సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు కార్యసాధకుడని, ఆయన దార్మనితతో, అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని సుమన్ పేర్కొన్నారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్.. రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల నిరుద్యోగులకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-208509.html
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-208509.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026





