చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు
Publish Date:Mar 25, 2023
Advertisement
టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమంలో ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో నోటీసుల్లో పేర్కొన్నారు. నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లి సీఐడీ అధికారులు ఆ సమయంలో విజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన తండ్రి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి నోటీసులు అందజేశారు. అయితే చింతకాయల విజయ్ కు మరో సారి సీఐడీ నోటీసులపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cid-notice-to-chintakayala-vijay-25-152955.html
http://www.teluguone.com/news/content/cid-notice-to-chintakayala-vijay-25-152955.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026





