చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బిగ్ షాక్
Publish Date:Sep 10, 2025
Advertisement
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్ తగిలింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డికి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కోట్టివేసింది. చెవిరెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ప్రాసిక్యూషన్‌తో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. దీంతో బెయిల్ ఇవ్వాలని తరచూ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ సారి అయినా బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయనకు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది. చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chivireddy-bhaskar-reddy-36-205957.html
http://www.teluguone.com/news/content/chivireddy-bhaskar-reddy-36-205957.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





