‘కోటీశ్వరుడు’ హాట్ సీట్లో చిరంజీవి
Publish Date:Aug 5, 2014
Advertisement
నాగార్జున యాంకరింగ్ చేస్తూ వుండగా మా టీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ సీజన్లో చివరి ఎపిసోడ్ ఈ గురువారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్లో నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హాట్ సీట్లో కూర్చుని నాగార్జున అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిరంజీవికి మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ స్వాగతం పలికారు. బిగ్ సినర్జీ సంస్థ ఇప్పటి వరకు ఈ షో 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-meelo-evaru-koteeswarudu-special-guest-nagarjuna-maa-tv-show-39-36937.html
http://www.teluguone.com/news/content/chiranjeevi-meelo-evaru-koteeswarudu-special-guest-nagarjuna-maa-tv-show-39-36937.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





