కన్యాత్వాన్ని దోచుకున్నాడని కోర్టుకెక్కిన యువతి
Publish Date:Sep 18, 2014
Advertisement
తన ప్రియుడు తనకు బూటకపు వాగ్దానాలు చేసి ఎంతో విలువైన తన కన్యాత్వాన్ని దోచుకున్నాడని ఒక చైనా యువతి కోర్టుకు ఎక్కింది. కన్యాత్వాన్ని దోచుకుంటే దోచుకున్నాడుగానీ, నష్టపరిహారంగా తనకు 81 వేల డాలర్లు ఇప్పించడంటూ న్యాయమూర్తిని వేడుకుంది. తన ప్రియుడు తనకు ఆల్రెడీ పెళ్ళి అయిన విషయాన్ని దాచిపెట్టి, తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి కన్యాత్వాన్ని దోచుకున్నాడని, అందువల్ల తాను శారీరకంగా, మానసికంగా ఎంతో నష్టపోయానని ఆమె వాపోయింది. తన కన్యాత్వాన్ని దోచుకున్న వ్యక్తి దగ్గర్నుంచి ఆ నష్టపరిహారం ఇప్పిస్తే తాను శాంతిస్తానని విన్నవించుకుంది. అయితే కోర్టు మాత్రం 5 వేల డాలర్ల నష్టపరిహారంతో సరిపెట్టుకొమ్మని తీర్పు ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/china-girl-virginity-stolen-boy-friend-court--39-38480.html
http://www.teluguone.com/news/content/china-girl-virginity-stolen-boy-friend-court--39-38480.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026





