చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు
Publish Date:Sep 20, 2024
Advertisement
ప్రతికూల వాతావరణం కారణంగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ రోజు రెండు సభలలో పాల్గొనాల్సి ఉంది. తొలి సభ శ్రీకాకుళంలో జరగాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన శ్రీకాకుళం పర్యటన రద్దైంది. దీంతో ఆయన ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు లో జరిగే సభలో మాత్రమే పాల్గొంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-srikakulam-tour-cancelled-25-185190.html
http://www.teluguone.com/news/content/chandrababu-srikakulam-tour-cancelled-25-185190.html
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026





