రైలు ప్రమాద ఘటన తెలిసి ఎంతో బాధపడ్డాను: చంద్రబాబు
Publish Date:May 8, 2020
Advertisement
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటన సమాచారం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ రైలు ప్రమాదంలో 16 మంది మరణించినట్టు సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.
ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి
రైలు ప్రమాద ఘటనపై స్పందిస్తూ చందబ్రాబు ట్వీట్
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-on-maharashtra-train-accident-39-98906.html
http://www.teluguone.com/news/content/chandrababu-on-maharashtra-train-accident-39-98906.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





