తెులగుదేశంతో మాగంటి రాజకీయ ప్రస్థానం ఆరంభం.. సంతాప సందేశంలో ఏపీ సీఎం చంద్రబాబు
Publish Date:Jun 7, 2025
Advertisement
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని, 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-condoles-the-death-of-maganti-39-199531.html
http://www.teluguone.com/news/content/chandrababu-condoles-the-death-of-maganti-39-199531.html
Publish Date:May 24, 2026
Publish Date:May 24, 2026
Publish Date:May 23, 2026
Publish Date:May 23, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 21, 2026
Publish Date:May 20, 2026
Publish Date:May 20, 2026





