రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
Publish Date:Apr 11, 2025
Advertisement
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. విచ్చేశారు. ప్రభుత్వ తరఫున చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandarababu-presented-pattuvastralu-to-srirama-39-196076.html
http://www.teluguone.com/news/content/chandarababu-presented-pattuvastralu-to-srirama-39-196076.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026





