ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత జిల్లాలలో కేంద్ర బృందం పర్యటన
Publish Date:Sep 5, 2024
Advertisement
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తోంది.ఈ బృందానికి కేంద్ర హోంశాక అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వం వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం అంచనాకు ఈ బృందం పర్యటిస్తున్నది. నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడంతో పాటు వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనుంది. పర్యటనకు ముందు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించింది. ఆ సందర్భంగా భారీ వర్షాలు, వరదల పరిస్థితిని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-team-visit-flood-effected-areas-25-184300.html
http://www.teluguone.com/news/content/central-team-visit-flood-effected-areas-25-184300.html
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 29, 2026
Publish Date:Apr 29, 2026
Publish Date:Apr 29, 2026
Publish Date:Apr 29, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026





