కరోనా ఎఫెక్ట్.... పలు రైళ్లు రద్దు
Publish Date:Mar 18, 2020
Advertisement
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది..ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, భువనేశ్వర్, సికింద్రాబాద్ పూరీ మధ్య నడిచే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.. ప్రత్యేక రైళ్లతో పాటుగా మరో 23 రైళ్లను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.. దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని.. అందుకే ఈ నెల 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. రద్దు అయిన రైళ్ల వివరాలు... 11008 – పుణె-ముంబయి దక్కన్ ఎక్స్‌ప్రెస్– మార్చి 18 నుంచి 30 వరకు 11007 – ముంబై-పుణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 31 వరకు 11201 - ఎల్‌టీటీ-ఏజేఎన్‌జే ఎక్స్‌ప్రెస్ - మార్చి 23, మార్చి 30 11202 – ఏజేఎన్‌జే-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ – మార్చి 20, మార్చి 27 11205 - ఎల్‌టిటి-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 21 మరియు మార్చి 28 న మాత్రమే 11206 - నిజామాబాద్-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 మరియు మార్చి 29 న మాత్రమే 22135/22136 - నాగ్‌పూర్-రేవా ఎక్స్‌ప్రెస్ - మార్చి 25న మాత్రమే 11401 - ముంబయి-నాగ్‌పూర్ నందిగ్రామ్ 11402 - నాగ్‌పూర్-ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 22 నుంచి మార్చి 31 వరకు 11417 - పుణె-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 26, ఏప్రిల్ 2న 11418 - నాగ్‌పూర్-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 27న 22139 - పుణె-అజ్ని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 28న 22140 - అజ్ని-పుణె ఎక్స్‌ప్రెస్ - మార్చి 22, 29న 12117/12118 - ఎల్‌టిటి-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు 12125 - ముంబయి-పుణె ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు 12126 - పుణె-ముంబయి ప్రగతి ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు 22111 - భూసవల్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 29 వరకు 22112 - నాగ్‌పూర్-భూసావల్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 30 వరకు 11307/11308 - కలబురగి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు 12262 - హౌరా-ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 24, మార్చి 31న మాత్రమే 12261 - ముంబయి-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ - మార్చి 25, ఏప్రిల్ 1న మాత్రమే 22221 - సీఎస్‌ఎంటీ-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 20, 23, 27, 30న మాత్రమే 22222 - నిజాముద్దీన్-సీఎస్‌ఎమ్‌టీ రాజధాని ఎక్స్‌ప్రెస్ - మార్చి 21, 24, 26, 31న మాత్రమే
ఎక్స్‌ప్రెస్ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు
http://www.teluguone.com/news/content/central-railways-cancels-22-low-occupancy-trains-till-march-31-25-95772.html





