తిరుమలపై కేంద్ర హోం శాఖ నజర్
Publish Date:Jan 18, 2025
Advertisement
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, అలాగే 13న లడ్డూ విక్రయ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటలపై టీటీడీని వివరణ కోరింది. అలాగే ఈ ఘటనల వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సజీవ్ కుమార్ జిందాల్ ఆది, సోమ వారాల్లో (జనవరి 19, 20) తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టీటీడీ అధికారులతో భేటీ అవుతారు. తరువాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారు. టీటీడీ పాలకమండలి పాలకమండలి వ్యవహారాల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. చరిత్రలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-serious-on-tirupathi-stampede-39-191522.html
http://www.teluguone.com/news/content/center-serious-on-tirupathi-stampede-39-191522.html
Publish Date:Mar 27, 2026
Publish Date:Mar 27, 2026
Publish Date:Mar 27, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 25, 2026
Publish Date:Mar 25, 2026
Publish Date:Mar 25, 2026
Publish Date:Mar 25, 2026





