Publish Date:May 31, 2026
అహ్మదాబాద్‌లో ఆదివారం (మే31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ లో గుజరాత్ జట్టుపై సునాయాస విజయంతో టోర్నీ చాంప్ గా ఆర్సీబీ నిలిచింది. అయినా ప్రజంటేషన్ సెర్మనీలో సెంటరాఫ్ అట్రాక్షన్ మాత్రం 15 ఏళ్ల అద్భుతం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీదే.
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మైదానంలోకి దిగిన ప్రతి సందర్భంలోనూ.. సీనియర్ బౌలర్లను సైతం వణికించిన ఈ యువ సంచలనం.. ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్ దక్కించుకున్నాడు.
అదే విధంగా సీజన్‌లో ఏకంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. రికార్డు స్థాయిలో మొత్తం 72 సిక్సర్లు బాది సూపర్ సిక్సెస్ అవార్డును దక్కించుకున్నాడు. ఒకే ఒక ఐపీఎల్ సీజన్‌లో మొత్తం ఐదు ప్రధాన అవార్డులను గెలుచుకుని, ఈ యువ కెరటం ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త సూపర్ స్టార్‌గా అవతరించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-of-attraction-was-undoubtedly-vaibhav-36-221383.html
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.