గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో సీసీ కెమెరాలు
Publish Date:Sep 24, 2014
Advertisement
తమిళనాడులోని కంచి విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్లోని ఓ బాత్రూమ్లో స్నానానికి వెళ్ళిన విద్యార్థినులు అక్కడ చాటుగా అమర్చి వున్న సీసీ కెమెరాలను చూసి బిత్తరపోయారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి బాత్రూమ్లో అమర్చిన సీసీ కెమెరాలను ఊడదీశారు. యూనివర్సిటీలో ఎలక్ట్రిషియన్గా పనిచేసే వ్యక్తి ఈ పని చేసి వుంటాడని పోలీసులు, యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cc-cameras-in-kanchi-university-girls-hostel-bath-room-39-38694.html
http://www.teluguone.com/news/content/cc-cameras-in-kanchi-university-girls-hostel-bath-room-39-38694.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





