ఏపీలోనూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. విధి విధానాల ఖరారు!
Publish Date:Aug 12, 2024
Advertisement
తెలుగుదేశం ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (ఆగస్టు 12) ఖరారు చేయనున్నారు. ఇందు కోసం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై అధికారులతో చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తారు. దీనితో పాటు పలు అంశాలపై కూడా అధికారులతో సీఎం సమీక్షిస్తారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి ఈ ఉదయం చేరుకున్న చంద్రబాబు నేరుగా సచివాలయానికి చేరుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-to-finalise-procedures-on-free-traval-for-women-in-apsrtc-25-182774.html
http://www.teluguone.com/news/content/cbn-to-finalise-procedures-on-free-traval-for-women-in-apsrtc-25-182774.html
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





