రావాల్సిందే .. సీబీఐ.. కుదరదు.. అవినాష్
Publish Date:May 16, 2023
Advertisement
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ హుకుం జారీ చేసింది. ఆయన హాజరు కావడానికి అడిగిన నాలుగు రోజుల గడువుకు సీబీఐ నో చెప్పింది. తక్షణమే హాజరై తీరాలని సీబీఐ నిర్దేశించింది. అయితే సీబీఐకి నాలుగు రోజులు గడువు కావాలని లేఖ రాసిన అవినాష్ రెడ్డి, సీబీఐ స్పందన కోసం వేచి చూడకుండానే పార్టీ కార్యక్రమాల సాకుతో పులివెందులకు బయలుదేరి వెళ్లి పోయారు. మరి ఇప్పుడు అవినాష్ ధిక్కరణపై సీబీఐ ఏం చర్య తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-reject-avinash-plea-25-155400.html
http://www.teluguone.com/news/content/cbi-reject-avinash-plea-25-155400.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





