Publish Date:May 11, 2026
ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో ట్రాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Publish Date:May 11, 2026
ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువనటుడు భరత్ కాంత్ తుది శ్వాస విడిచాడు. ఈ ప్రమాదంలో సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా కన్నుమూశారు. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఒక యువ ప్రతిభావంతుడు ఇలా ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.
Publish Date:May 10, 2026
ఐపీఎల్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతికి అవసరమైన రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ నే కాకుండా లక్నో సూపర్ జయంట్స్ జట్టును కూడా ప్లే ఆప్ రేస్ నుంచి ఔట్ అయిపోయేలా చేసింది.
Publish Date:May 10, 2026
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భాగ్యనగరంలో పర్యటించారు
Publish Date:May 10, 2026
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
Publish Date:May 10, 2026
నేపాలీ పనిమనిషి కల్పన హత్యానంతరం నాగపూర్ రైలెక్కి పారిపోతూ, మార్గమధ్యంలోనే దిగిపోయిన పోలీసులకు టోకరా ఇచ్చింది.
Publish Date:May 10, 2026
గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు
Publish Date:May 10, 2026
తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Publish Date:May 10, 2026
తమిళ మార్కు ద్రవిడ సంప్రదాయాలకు టీవీకే విజయ్ చెక్ పెట్టేశారా?
Publish Date:May 10, 2026
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్‌కు ప్రముఖ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపారు.
Publish Date:May 10, 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Publish Date:May 10, 2026
హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది.
Publish Date:May 10, 2026
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.