వీసా గడువు ముగిసినా ఫరవాలేదు.. ప్రవాసులకు యూఏఈ గుడ్ న్యూస్

Publish Date:Mar 13, 2026

Advertisement

విదేశాల్లో ఉన్న ప్రవాసులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో ఉండగా రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన ప్రవాసులు కొత్త ఎంట్రీ  కోసం ఎటువంటి ఇబ్బందులూ లేకుండానే పాత వీసాలతోనే యూఏఈలోకి ఎంటర్ అవ్వడానికి అనుమతి ఇచ్చింది.  ఏవో  కారణాల వల్ల విదేశాల్లో ఉండి యూఏఈకి తిరిగి రాలేకపోయిన ప్రవాసులు తమ వీసాల గడువు ముగిసినా  కొత్త ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారు నేరుగా యూఏఈకి తిరిగి వచ్చి తమ వీసా సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసుకునే అవకాశం ఇచ్చింది. 

 విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాసులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం అనడంలో సందేహం లేదు.   యూఏఈ ప్రభుత్వం ప్రవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సడలింపును కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రవాసులు తిరిగి దేశంలోకి సులభంగా ప్రవేశించేందుకు యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
రియాసత్ లైఫ్‌స్టైల్ ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ వివరాలు, లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), షేర్ల అలాట్‌మెంట్ మరియు టెంటేటివ్ లిస్టింగ్ తేదీల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ డెట్రాయిట్ ప్లాంట్ లో 1000 మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో 50 కోబోట్ రోబోలను ప్రవేశపెట్టింది. టెక్నాలజీ మరియు ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న కార్మికుల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోనే తొలిసారిగా హాంకాంగ్ వేదికగా 2027 పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ (PUMA HYROX World Championships) జరగనున్నాయి. దీనికి సంబంధించిన తేదీలు, వేదిక మరియు అద్భుతమైన రికార్డుల వివరాలు మీకోసం.
ప్రముఖ మార్కెట్ నిపుణులు ఆశిష్ చతుర్మోహతా విశ్లేషణ ప్రకారం స్టాక్ మార్కెట్ తదుపరి ర్యాలీని నడిపించే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మరియు మిడ్‌క్యాప్ సెక్టార్ల పూర్తి వివరాలు మీకోసం
WHOOP ఫిట్‌నెస్ ట్రాకర్ ఎలా పనిచేస్తుంది? స్ట్రెయిన్, రికవరీ మరియు స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
22 ఏళ్ల వయసులోనే ₹15,000 కోట్ల డిఫెన్స్ టెక్నాలజీ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈథన్ థోర్న్టన్ (Ethan Thornton) స్ఫూర్తిదాయక విజయం, మాక్ ఇండస్ట్రీస్ సంచలన రికార్డుల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
భారత స్టాక్ మార్కెట్ లో నేడు పండగ వాతావరణం నెలకొంది. సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ 24,100 మార్కును దాటి దూసుకుపోయింది. రిలయన్స్, ఐటీ షేర్ల ర్యాలీ వివరాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు ఐపీఓ అప్‌డేట్స్ ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
గ్లోబల్ ఐటీ దిగ్గజం అక్సెంచర్ ఇచ్చిన షాక్‌తో భారతీయ ఐటీ రంగంలో 1.35 లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. 52 వారాల కనిష్టానికి పడిపోయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్ షేర్లు మళ్లీ కోలుకుంటున్న తరుణంలో మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు ఇస్తున్న కీలక సూచనలు మరియు టార్గెట్ లెవెల్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర పేలుడు సంభవించింది. 54 మంది గాయపడగా, 18 మంది గల్లంతయ్యారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ 12 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించింది. అలాగే ఆటగాళ్లకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో కేవలం 10 రోజుల్లోనే 8 ఓన్ గోల్స్ నమోదయ్యాయి. 2018 రష్యా రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్న ఈ విచిత్రమైన ఫుట్‌బాల్ రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.