ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం...
Publish Date:Sep 13, 2014
Advertisement
భారతదేశ వ్యాప్తంగా తొమ్మది రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3 లోక్సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో, తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ చురుగ్గా జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/by-elections-in-india-medak-parliament-constituency-nandigama-assembly-constituency-39-38248.html
http://www.teluguone.com/news/content/by-elections-in-india-medak-parliament-constituency-nandigama-assembly-constituency-39-38248.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





