బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత!
Publish Date:Aug 8, 2024
Advertisement
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన కోల్కతాలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య 2000 సంవత్సరం నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/buddhadeb-bhattacharya-passes-away-25-182484.html
http://www.teluguone.com/news/content/buddhadeb-bhattacharya-passes-away-25-182484.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





