బ్లూ ఫిలిమ్స్ ముఠా అడ్డంగా దొరికింది
Publish Date:Aug 21, 2014
Advertisement
విజయవాడలో కుటీర పరిశ్రమలా బ్లూఫిలిమ్స్ చిత్రీకరిస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరారీలో వున్నారు. ఈ ముఠా నీలిచిత్రాల చిత్రీకరణ చేస్తోందన్న అనుమానం వున్న పోలీసులు ముఠా సభ్యుల కార్యకలాపాల మీద ఓ కన్నేసి వుంచారు. గురువారం నాడు ఈ ముఠా సరికొత్త నీలిచిత్రం చిత్రీకరణకు సన్నాహాలు ప్రారంభించింది. విజయవాడలో రహస్యంగా నీలిచిత్రం చిత్రీకరణ జరుపుతుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో ముఠా ‘బెడ్’హేండెడ్‌గా దొరికిపోయింది. పోలీసులకు దొరికిన ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేట్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/blue-film-making-gang-arrested-in-vijayawada-39-37441.html
http://www.teluguone.com/news/content/blue-film-making-gang-arrested-in-vijayawada-39-37441.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





