Publish Date:Dec 12, 2024
ఒకే దేశం ఒకే ఎన్నిక వర్కవుట్ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. చాలా రోజుల నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఎన్ డి ఏ ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ ఈ వింటర్ సీజన్ లో జరగనున్నపార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కేంద్రం చేస్తోంది. ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫారసు చేసింది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్రం యోచిస్తుంది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ రెండు సిఫార్సులు చేసింది. ఒకటి లోకసభతో బాటు అసెంబ్లీ ఎన్నికలు , రెండోది ప్రభుత్వం అధికారంలో వచ్చిన వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం. పొరుగు దేశమైన నేపాల్ 2015లోనే జమిలి ఎన్నికలు నిర్వహించింది. హిందుత్వ దేశంగా ముద్ర పడిన నేపాల్ తర్వాత మన దేశం కూడా జమిలీ ఎన్నికలకు ఆసక్తి చూపడం గమనార్హం. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫికా దేశాల్లో ఇలాంటి తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాల జనాభా మనతో పోలిస్తే అతి తక్కువ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bill-for-jamili-elections-this-winter-25-189762.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.