బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం
Publish Date:Nov 13, 2025
Advertisement
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. కాగా రెండు విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతలలోనూ కూడా భారీ ఓటింగ్ నమోదైంది. అత్యధిక ఓటింగ్ తమకే అనుకూలమని ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడిన మహాఘట్ బంధన్, ఎన్డీయే కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి దశలో 121 సీట్లకు, మలి దశలో 122 సీట్లకు పోలింగ్ జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bihar-assembly-election-vote-counting-started-39-209475.html
http://www.teluguone.com/news/content/bihar-assembly-election-vote-counting-started-39-209475.html
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026





