Publish Date:Jul 29, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ లో ఢిల్లీతో యుద్ధానికి సిద్దమవుతున్నారా? ఇంతవరకూ భడేభాయి ప్రధాని మోదీతో అంతో ఇంతో సయోధ్యగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక పై అందుకు విరుద్ధంగా యుద్దానికి సిద్దమవుతున్నారా?
Publish Date:Jul 29, 2025
కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నెల్లూరు జిల్లాకే చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కియి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి.
Publish Date:Jul 29, 2025
వైసీపీ హయాంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పులకుప్పలా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Publish Date:Jul 29, 2025
అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
Publish Date:Jul 29, 2025
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎన్‌సీఎల్‌టీలో భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్ వేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది.
Publish Date:Jul 29, 2025
భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్ లండన్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పుడు ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది.
Publish Date:Jul 29, 2025
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక భారీ రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది.
Publish Date:Jul 29, 2025
మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాసాతో కలిసి చేయనున్న ఈ కీలక ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
Publish Date:Jul 29, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం మూడో రోజు షెడ్యూల్ దాదాపు పది సమావేశాలతో బిజీబిజీగా ఉంది.
Publish Date:Jul 29, 2025
ప్రజాప్రతినిథి ప్రజా సేవలో 24 X7 పని చేయాలని జనం భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఓట్లేసి గెలిపిస్తారు. అయితే చాలా మంది ఎన్నికలకు ముందు ప్రజా సేవ పట్ల చూపిన ఆసక్తిని ఆ తరువాత చూపించరు.
Publish Date:Jul 29, 2025
కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం ఇంటింటి సర్వే చేపసట్టాలని నిర్ణయించింది.
Publish Date:Jul 29, 2025
ఎస్ బీఐ లో భారీ చోరీ జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు చోరీకి పాల్పడ్డారు.
Publish Date:Jul 28, 2025
కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.