ఔటర్ సర్వీస్ రోడ్డుపై పై రాకపోకలకు అంతరాయం
Publish Date:Aug 14, 2025
Advertisement
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు బంద్ అయ్యాయి. నార్సంగి నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ వైపు వెళ్లో ఓఆర్ఆర్ పై బండరాళ్లు అడ్డంగా పడటంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగానే ఓఆర్ఆర్ పక్కన ఉన్న గుట్టల పై నుంచి బండరాలు దొర్లి పడ్డాయి. మంచిరేవుల వద్ద ఆ సంఘటన జరిగింది. అదృష్ట వశాత్తు బండరాళ్లు దొర్లిపడిన సంఘటలో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు వాహనాలను మళ్లించి రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-stones-on-outer-service-road-25-204262.html
http://www.teluguone.com/news/content/big-stones-on-outer-service-road-25-204262.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026





