ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్!
Publish Date:Jun 30, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. తక్కువ విద్యుత్ వినియోగించేవారికీ, పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్న లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) చార్జీల వసూలు నిర్ణయాన్ని ఏపీసీపీడీసీఎల్ ఉపసంహరించుకుంది. గతంలో ఈ కేటగరీ వినియోగదారుల నుంచి ఏసీడీ చార్జీలు వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఇప్పుడు ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ చార్జీలను రద్దు చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-relife-to-power-consumers-25-200924.html
http://www.teluguone.com/news/content/big-relife-to-power-consumers-25-200924.html
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026





