బెయిలు రద్దు పిటిషన్ కొట్టివేత.. సుప్రీం కోర్టులో జానీ మాస్టర్ కు ఊరట
Publish Date:Nov 23, 2024
Advertisement
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియో గ్రాఫర్ కు తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 24న తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిలు మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనంముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమంటూ జానీ మాస్టర్ బెయిలు పిటిషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-relief-to-jani-master-25-188833.html
http://www.teluguone.com/news/content/big-relief-to-jani-master-25-188833.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





