త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించిన భూటాన్ రాజు
Publish Date:Feb 4, 2025
Advertisement
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తరువాత గంగా పూజ, గంగా హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూటాన్ రాజుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు రాష్ట్ర మంత్రులు కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. భూటాన్ రాజు కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాలో పాల్గొనడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhutan-king-attent-mahakumbh-25-192384.html
http://www.teluguone.com/news/content/bhutan-king-attent-mahakumbh-25-192384.html
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 24, 2026
Publish Date:Jun 24, 2026
Publish Date:Jun 23, 2026





