భూమా నాగిరెడ్డికి సంతాపం ప్రకటించిన ఏపీ అసెంబ్లీ
Publish Date:Mar 14, 2017
Advertisement
దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంతాపం ప్రకటించింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూమా మరణం రాయలసీమకు..ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటని అన్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భూమాను బతికించుకోవడానికి చివరి వరకు తాను ఎంతో ప్రయత్నించానని..చివరికి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని ఆదేశించానని, కానీ విధి బలీయమైనదని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhuma-nagi-reddy-39-72920.html
http://www.teluguone.com/news/content/bhuma-nagi-reddy-39-72920.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026





