శ్వేతా బసు ప్రసాద్: ముసుగేసి కోర్టుకు తెచ్చారు...
Publish Date:Sep 1, 2014
Advertisement
వెండితెర మీద అందాలు ఆరబోసి, ఫొటోగ్రాఫర్లకు లక్షలాది గ్లామర్ స్టిల్స్ ఇచ్చిన శ్వేతాబసు ప్రసాద్ చివరికి అధోగతి పాలయింది. ఆమెను సోమవారం ఎర్రమంజిల్ కోర్టు ముందుకు హాజరుపరచినప్పుడు పోలీసులు ఆమెకు ముసుగు వేసుకుని తీసుకుని వచ్చారు. ఆమెను, ఆమెకు మీడియేటర్‌గా వ్యవహరించే బాలు అనే వ్యక్తిని పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టుకు తీసుకొచ్చారు. . శ్వేతాబసు ప్రసాద్ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banjara-hills-police-swetha-basu-prasad-prostitution-erramanzil-court-face-covering-39-37823.html
http://www.teluguone.com/news/content/banjara-hills-police-swetha-basu-prasad-prostitution-erramanzil-court-face-covering-39-37823.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 18, 2026





