Publish Date:Aug 31, 2024
ఆంధ్రప్రదేశ్ లో స్కూలు పిల్లలతో వెడుతున్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. అయితే ఆటో ఒక పక్కకు ఒరిగి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మచలీపట్నంలో జరిగింది.
దాదాపు 20 మంది చిన్నారులతో కొన గ్రామానికి వెడుతున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది. ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో వేగాన్ని పూర్తిగా నియంత్రించడంతో ఆటో కాలువలో పడిపోకుండా పక్కకు ఒరిగి ఆగిపోయింది.
దీంతో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కోన రహదారి గుంతలమయంగా ఉండటమే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆటోలో 20 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటికైనా కోన రహదారికి మరమ్మతులు చేయాలనీ, అలాగే రోడ్డు వైడెనింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/auto-runs-in-cannal-25-183971.html
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!