భారత్-ఆస్ట్రేలియా... మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం..
Publish Date:Mar 16, 2017
Advertisement
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రాంచీలోని జేఎస్సీఏ మైదానంలో జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచు గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, ఇండియా జట్లలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మిచెల్ సోదరుల స్థానంలో కమిన్స్, మ్యాక్స్వెల్ని జట్టులోకి ప్రవేశించారు. మరోవైపు భుజం గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ మురళీ విజయ్ రాంచీ టెస్టులో స్థానం దక్కించుకున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/australia-india-39-73014.html
http://www.teluguone.com/news/content/australia-india-39-73014.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026





