ఉప్పల్ టెస్ట్: ఇన్నింగ్స్ ఓటమి దిశగా ఆసీస్
Publish Date:Mar 5, 2013
Advertisement
హైదరాబాద్ ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 74పరుగులకి 2 వికెట్ల నష్టంతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే వాట్సన్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన బాట్స్ మెన్ లెవ్వరు క్రీజులో నిలువలేకపోయారు. మైఖెల్ క్లార్క్ 16 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. డేవిడ్ వార్నర్ 26, గ్లెన్ మాక్స్‌వెల్ 8ను అశ్విన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 130/7 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంకా 136 పరుగులు చేయాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/australia-36-21355.html
http://www.teluguone.com/news/content/australia-36-21355.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026





