సకాలంలోనే శాసన సభ ఎన్నికలు
Publish Date:Jan 25, 2014
Advertisement
రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కనీసం ఆరు నెలలపాటు వాయిదా పడవచ్చని జరుగుతున్న ప్రచారాన్నిఖండిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్, శాసనసభ, లోక్ సభ ఎన్నికలు సకాలంలోనే ఎటువంటి జాప్యం లేకుండా ఒకేసారి జరుగుతాయని ప్రకటించారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన తెలిపారు. జాతీయ ఓటర్స్ దినం సందర్భంగా జనవరి 25న ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియ ముగియగానే ఇక ఎన్నికల పనిలో పడతామని ఆయన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/assembly-39-29499.html
http://www.teluguone.com/news/content/assembly-39-29499.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





