ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కోవడం కష్టమా -సులభమా?

Publish Date:Aug 27, 2022

Advertisement

 

మీరూ ఒవేరియన్ క్యాన్సర్ తో ప్రమాదం లో ఉన్నారా ?57 అమెరికన్ స్త్రీలలో 1  మాత్రమే ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసారు.ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగ వచ్చు.మీకు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న  తల్లి,చెల్లి లేదా కూతురు ఉన్నారా ?.బి ఆర్ సి ఎ 1 బి ఆర్ సి ఏ 2 జెనిటిక్ పరీక్షలు వక్షోజాల క్యాన్సర్ కోసం చేయించరా అందులో పోజిటివ్ వచ్చిందా. అయితే మీరు మరింత ప్రమాదం లో ఉన్నట్లే. 16 నుండి 8౦ స్త్రీల లో పోజిటివ్ వచ్చిందని కారణం వారిలో జెనిటిక్ మ్యుటేషన్ వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందు తుందని   చేసిన పరిశోదనలో వెల్లడించారు.మీకు మీ తల్లి గాని చెల్లి గాని లేదా కూతురు గాని బృస్ట్ క్యాన్సర్  ఉంటె. అయితే మీకు ఈ క్యాన్సర్ కూడా ఉన్నట్లే.ఒవేరియన్ క్యాన్సర్ కు బృస్ట్ క్యాన్సర్ కు పూర్తిగా అవగాహన కలిగి ఉండక పోవచ్చు కాని కేవలం సమస్యను హార్మోన్ సమస్య గానే భావిస్తారు.

5౦ సంవత్సరాలు పై బడ్డ వారి లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

65 సంవత్సరాల వారిలో పూర్తిగా క్యాన్సర్ విస్తరిస్తుంది...

ఒవేరియన్  క్యాన్సర్ కు  సంబందించిన వాటి పై పూర్తిగా మదింపుచేయడం పై దృష్టి సారించారు. సి ఎ 125 అంటే క్యాన్సర్ సంబందిత ప్రోటీన్  ఒక సంవత్సరం లో ఇది దాదాపు ౩6 రెట్లు ఒవేరియన్ క్యాన్సర్ వరూధి చెందే అవకాశం ఉంది.ఇది నమదగ్గ రిమాఎకర్ కాదని సాధారణంగా ఎక్కువ కన్నా కాస్త తక్కువే స్థాయి లో పరిస్థితులు వస్తాయని అదీ గర్భిణి గా ఉన్నప్పుడు లేదా ఇతర క్యాన్సర్ లు ఆసమయంలో ప్రోటీన్  ను గుర్తించే టెస్ట్ కొందరు లేదా మూడింట రెండు వంతుల మంది స్త్రీలలో ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇటీవల చేసిన నూతన పరీక్షా విధానం వల్ల స్త్రీలలో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ను సత్వరం  వ్యాధిని గుర్తించడం తద్వారా వ్యాధి నివారణకు సహకరిస్తుంది.

క్యాన్సర్  క్రూరం అప్రజా స్వామికం....

కొన్ని కొన్ని రకాల పద్దతుల ను సులభంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఇతర  ఏ షయాలలో సిగ్గు పడినా  ముఖ్యంగా స్త్రీల విషయం లో  అది మరణ శాసనమే అవుతుంది. ఒవేరియన్ క్యాన్సర్ అనేది కిల్లర్ క్యాట గిరి లోకి వస్తుంది. ఇప్పటికే నిపుణులు ఎలా ఎదుర్కోవా లి అంటే   వారు సత్వరం కనుగొంటే మంచిది. ఈ సమస్య కు చికిత్స చేయడగినదేనా -ఎదుర్కోగలిగినదేనా.  దీనిని ముందుగానే నిర్దారించడం అసాధ్యమా ? ఒక మార్పు కోసం ప్రయాత్నిస్తున్నారు. ఈ నూతన పరీక్ష చూపిన విషయంచేసిన వాగ్దానం ఏమిటి అంటే ఒవేరియన్ క్యాన్సర్ ను గుర్తించ వచ్చని. ఈ సంవత్సరం చివరి నాటికి నివారించే స్థాయి కి అందుబాటు లోకి తీసుకు రావాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నారని వివరించారు.   ఈ పరీక్ష వివరాలను  ను చూసినప్పుడు టెలిటేల్ ఫింగర్ ప్రింట్ లేదా మీ రక్తం లోని  ప్రోటీన్ పే ట్రన్ ఎఆధారామ్గా  సత్వరం కనుగొనడం ద్వారా అలా మీ ప్రా ణాలను కాపాడు తుందని.దానిని మీరు స్వీకరిస్తారా.

లేదా అన్నదే మీవిచక్షణకే ఒదిలి పెడుతున్నామని అన్నారు.వారికి చాలా ప్రశాంతత తో కూడుకున్న మనశాంతి కావాలి ఒవేరియన్ క్యాన్సర్ వల్ల పెను ప్రమాదం లో ఉన్నారుఅని నిపుణులు చ్చరిస్తున్నారు.ఒవేరియన్ క్యాన్సర్ వల్ల చాలా ఎక్కువ స్థాయిలో యానక్జైటీ కి గురి అవుతారని ఏమ్మన్యుల్ పెట్రికిన్ ఎఫ్ డి ఎ లో పరిపాలనా కేంద్రం లో ఆమె పనిచేసారు.బిఒలోజిక్స్ ద్వారా మదింపు చేసి పరిశోధన  ఈ పరీక్ష శాస్త్రీ యంగా  పరీక్షను అభివ్రుది చేసామని ఆమె అన్నారు. ఈ పరీక్ష ద్వారా స్త్రీ యొక్క స్థితి సరిగానే ఉందా లేదా అన్న విషయం తెలుసుకుంటే వారికి పెద్ద ఉపసమనం కలిగించిన వారమౌతాము.ఎవరైతే పరీక్షలు చేయించు కున్నారో వారిలో ప్రమాదం బారిన పడిన వారి సంఖ్య తక్కువే అని 57 మందిలో ఒకరికి వారి కుటుంబంలో ఒవేరియన్ క్యాన్సర్ రోగులు ఉండవచ్చని వారు పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే  ఇతర స్త్రీల కంటే వారిలో రిస్క్ శాతం మూడు రెట్లు ఉంటుంది.అని అంటునారు నిపుణులు.

యాభై ఏళ్ళు పై బడ్డ వారు అత్యవసరంగా వారి కుటుంబా లలో వక్షోజాల క్యాన్సర్ విస్తరిస్తోంది. ఈ వ్యాధి  అత్యంత ప్రమాదకరమైన జబ్బులలో 5 వ వ్యాధి ప్రాణాలే హరిస్తోందని నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు.దాదాపు 8౦% స్త్రీలలో వారి ప్రాణాలు హరించే క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లు కనుగొన్నారు. 8౦% అంటే 25౦౦౦ మంది లో ఒవేరియన్ క్యాన్సర్  ఉన్నట్లు గుర్తించారు. ఈ సంవత్సరానికి ఒవేరియన్ క్యాన్సర్ చివరి దశకు చేరుకుంటుందని అయితే వారిలో ౩5% బతికి బట్ట కట్టగలరని నిపుణులు తేల్చారు.నూతనంగా వచ్చిన ఈ పరీక్ష వారికి సహకరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు.అలాగే సాధారణ మహిళ లలో ఈ వ్యాధి గుర్తింప పడలేదో అంటే గుర్తించడం లో ఆలస్యమైన  వారికి  విజయ వంతంగా చికిత్స చేయడం కష్ట సాధ్య మౌతుంది.

ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒవేరియన్ క్యాన్సర్ వల్ల వారి ఒవేరియన్ ను తొలగించాల్సి రావడాన్ని పూర్తిగా ఆపివేయాలి. అయితే వారికి ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండే విధంగా వారికి భరోసా కల్పించాలి.పెట్రికాయిన్ అని పిలిచే పద్ధతి ద్వారా మెనోపాజ్ కు ముందు స్త్రీలలో వారి ఈ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ కారణం గా చాలా మంది స్త్రీలు ఇంఫెర్టి లిటి తో బాధ పడుతున్నారు.ఈ శస్త్ర చికిత్స కారణంగా ఆస్టియో ప్రోరో సిస్,గుండె సంబందిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. కాగా తీవ్రమైన మేనోపాజల్ లక్షణాలు వస్తాయని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు.ఈ సంవత్సరమైనా మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పరీక్షలు సత్వరం చేయించండి. ఇటీవల చేస్తున్న పరీక్షలలో ఒక కొత్త వైద్య శాస్త్రం ప్రకారం దీనిని ప్రోటేఒమిక్స్ స్టడీగా పేరు పెట్టారు. ఈ పరీక్షలో స్త్రీల ప్రోటీన్స్ పై పెట్రికాయిన్ పై నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన  లాన్స్ లిట్ట సంయుక్తంగా బయోటెక్ కంపెనీ కి చెందిన కర్రే లాజిక్ సిస్టమ్స్ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేసాయి.

ఈ పరీక్షల కోసం ఉత్తమ మైన సంకేతిక పరిజ్ఞానం తో ఆధునిక ల్యాబ్ లను  లైసెన్స్ పొందిన ల్యాబులను లాబొరేటరీ లను నివహిస్తున్నారు.ఈ ల్యాబులను ల్యబోరేట రీ  కార్పోరేషన్, అఫ్ అమెరికా, క్వెస్ట్ డయాగ్నోసిస్ జాతీయ స్థాయిలో వనరులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసామని. ఇప్పటికే 216 మంది మహిళల వద్ద రక్త నమూనాల నుఒవేరియన్ ఉన్న వారిని ఒవేరియన్ క్యాన్సర్  లేనివారి రక్త నమూనాలు   సేక్జరించారు వీటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని. ఈ కొత్త పద్ధతి వరూధి చేయడం ద్వారా వ్యాధి లో ప్రతి బిందువును పూర్తిగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.చిన్న పరీక్షల కోసం 1౦ 9 నమూనాలు ప్రధామిక స్థాయిలో  క్యాన్సర్ ను గుర్తించి ప్రత్యేకంగా వారిలో  తప్పుడు పోజిటివ్ ను నమూనాలలో గుర్తించలేదని పేర్కొన్నారు.ఈ పరిశోదన రానున్న మరో ఐదు ఏళ్ళు క్యాన్సర్ రహిత సమాజంగా చూడాలన్నదే మా అభిమతం.  వీటిని పరిశీలించేందుకు ఇతర పరీక్షలు ఉన్న వస్తిలో ఫోనీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా క్యాన్సర్ ముందుగా పసిగట్ట వచ్చు నని. గతంలో తక్కువ ప్రభావం తో కూడిన యంత్రాలని వినియోగించి చేసిన పరీక్షలు తప్పుడు పోజిటివ్ శాతం 5%.
 

By
en-us Political News

  
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.