అనుమతి లేకుండా మందు పార్టీ ...ఎపి ఉద్యోగ సంఘ నేత వెంకట్రాంరెడ్డి అరెస్ట్
Publish Date:Nov 29, 2024
Advertisement
ఎపి సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గత జగన్ ప్రభుత్వంలో వెంకట్రాంరెడ్డి వైకాపాకు అనుకూలంగా పని చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం క్యాంటిన్ ఎన్నికల నేపథ్యంలో వెంకట్రాంరెడ్డి మందు పార్టీ ఇచ్చారు. వెంకట్రాంరెడ్డికి వివాదాలు కొత్తేమి కాదు. అత్యంత సాధారణంగా జరిగే ఈ ఎన్నికల్లో వెంకట్రా రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంట్రామి రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-union-leader-venkatram-reddy-arrested-39-189185.html
http://www.teluguone.com/news/content/ap-union-leader-venkatram-reddy-arrested-39-189185.html
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026





