ఆ మాట ప్రజల అని చూడండి: అశోక్ బాబు
Publish Date:Sep 17, 2013
Advertisement
ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ “సీమాంధ్ర నేతలని ఎవరూ రాజీనామా చేయమని అడగనందున రాజీనామాలు చేయడం లేదని అంటున్నది నిజమయితే వారు తమ నియోజక వర్గంలో బహిరంగ సభలు పెట్టుకొని అదే మాటని ప్రజల వద్ద అంటే దానికి ఏవిధంగా స్పందించాలో ప్రజలే నిర్ణయిస్తారు,” అని అన్నారు. ఈ నెల 30వరకు ఉద్యమాలు మరింత తీవ్రతరం చేసి ఆ తరువాత ఎన్జీవో నేతలందరూ మరో మారు సమావేశమయ్యి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. ఈ నెల 23 నుండి 30వరకు సీమాంధ్రలో విద్యాసంస్థల బంద్ కుఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 24న సీమాంధ్ర బంద్ కు, 25, 26 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సర్వీసుల బంద్ కు ఆయన పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-ngos-39-25877.html
http://www.teluguone.com/news/content/ap-ngos-39-25877.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





