ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం
Publish Date:Sep 5, 2025
Advertisement
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు, వైఎస్ అనిల్ రెడ్డి పీఏగా దేవరాజులను సిట్ విచారణకు పిలిచింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తోంది. సిట్‌కు ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా కేసు కీలక పురోగతి సాధిస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు 10 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఇదే కేసులో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మంత్రిగా పని చేసిన నారాయణ స్వామిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-liquor-case-36-205669.html
http://www.teluguone.com/news/content/ap-liquor-case-36-205669.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





