పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగులు
Publish Date:Sep 20, 2025
Advertisement
ఏపీలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ, ఆర్ & బీ డైరెక్టర్‌గా ప్రశాంతి, ఎక్సైజ్ డైరెక్టర్‌గా శ్రీధర్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్, కృష్ణా జిల్లా జేసీగా నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం, నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్ నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-goverment-36-206572.html
http://www.teluguone.com/news/content/ap-goverment-36-206572.html
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026





