పవన్ కల్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు
Publish Date:Aug 26, 2025
Advertisement
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన గణేష్ చతుర్థిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకగా, ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని విఘనాయకుడిగా, తలపెట్టే పనులకు ఎలాంటి విఘ్నాలూ కలగకుండా చూడాలని భక్తులు పూజిస్తారన్న ఆయన తాను కూడా ప్రజలు తలపెట్టే అన్ని మంచి కార్యాలకూ ఎలాంటి విఘ్నాలూ కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే పర్యావరణ హితంగా ప్రజలంతా మట్టివినాయకుడినే పూజించాలని పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-pawan-kalyan-vinayaka-chavithiwishes-39-205077.html
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-pawan-kalyan-vinayaka-chavithiwishes-39-205077.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026





