Publish Date:Jun 30, 2022
చీమలు ఎక్కడపడితే అక్కడ కనపడతాయి. ఒక్కటిగానో, గ్రూప్‌గానూ. ఏదయినా తిండి పదార్ధం దగ్గరికి మాత్రం అనేక చీమలు పోటీపడవు, ఒక వరుసగా వెళ్లి దాని మీద పడి తింటాయి. అవి ఏ బెల్లం ముక్కనో లాక్కెళ్లం చూస్తూంటాం. ఏకంగా బాగా బరువయిన వస్తువును లాక్కెళిపోవడం విన్నారా? ఏకంగా ఓ పెద్ద బంగారు గొలుసునే లాక్కెళ్లిపోయాయి. ఏదో పచ్చగా కదులుతోందని నందా అనే వ్యక్తి పరిశీలనగా చూస్తే ఈ సంగతి బయటపడింది.
చీమలు శ్రమజీవనానికి గొప్ప ఉదాహరణ. వాటి మధ్య ఐక్యత పటిష్టమైనది. చాలా దూరం నుంచి ఏదన్నా తిండి పదార్ధం తెచ్చుకోవాలంటే అనేక చీమలు కలిసికట్టుగా వెళ్లి తెచ్చుకుంటాయి. అయితే ఈ బంగారు గొలుసు విషయంలో చీమల్ని దొంగలుగా చిత్రీకరించలేం. బహుశా ఆ గొలుసుకి చక్కెర లాంటి ఏ తీపి పదార్ధమో పట్టి వుండవచ్చు. కొండల ప్రాంతంలో ఎవరు పారేసుకున్నారో ఏమో మరి. వారి తినే పదార్ధమేదో దానికి అంటిందేమో.. అటుగా వచ్చిన చీమలు ఆ గొలుసును పట్టి లాక్కెళ్లాయి. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది తెలియలేదు. ఇది చూసిన అటవీశాఖాధికారి సుశాంత్ నందా వీడియో తీసేరు. వేలమంది చూసి ఆశ్చర్యపోయారు.
ఒకరిద్దరు చీమలకూ దొంగతనం అంటగట్టారు. మరికొందరు ఏదో నెల్లాళ్లపాటు తినే వస్తువనుకుని పాపం కష్టపడి లాక్కెళుతున్నాయోమోనని, గొప్ప టీమ్ వర్క్‌కి వుదాహరణా అనీ అన్నారు. ఇంకొందరు చీమల రాణికి సైనికులు గొప్ప బహుమ తిగా తీసికెళుతున్నాయోమోననీ అన్నారు. ఎవరేమన్నా, చీమ లకు మనలా బంగారం పిచ్చి వుండదుగా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ants-25-138806.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!