Publish Date:Jul 13, 2024
గత వారం రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న హీరో రాజ్ తరుణ్ , లావణ్యల వివాదం గత రాత్రి మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడని, మాల్వీ మల్హోత్రా మాయలో పడి రాజ్ తరుణ్ తనను కాదని ఎంజాయ్ చేస్తున్నాడని112 పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానని, రాజ్ లేని జీవితాన్నితాను ఊహించలేకపోతున్నానని, సుసైడ్ చేసుకుంటానని లావణ్య పోలీసులకు చెప్పింది. సిస్టం తనకు అండగా నిలిచిందని, కానీ నేను ఫైయిల్ అయ్యానని లావణ్య పేర్కొంది.తన తినడానికి తిండి కూడా లేదని కన్నీళ్లు పెట్టుకున్నా రాజ్ కనికరించడం లేదని లావణ్య ఆరోపించింది. తన చావుకు మాల్వీ మల్హోత్రా పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ ఫోన్ కాల్ రాకతో నార్సింగ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటా హటిన లావణ్య నివాసానికి వెళ్లి ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. బలవంతంగా సుసైడ్ చేసుకోవద్దని, న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-twist-in-the-case-of-hero-raj-tarun-lavanya-called-the-police-on-112-25-180679.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.