ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టులో కెటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కెటీఆర్ సుప్రీం గడపదొక్కే అవకాశాలున్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో కె టీఆర్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మా వాదనలు కూడా వినండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ దాఖలు చేసింది. కెటీఆర్ పిటిషన్ ఇప్పటికిప్పుడు విచారణ చేయలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 15న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కెటీఆర్ కు అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టులో ఎటువంటి ఇమ్యూనిటీ దొరకకపోవడంతో ఏ క్షణాన అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బిఆర్ఎస్ లీగల్ టీం అత్యవసరంగా సమావేశమైంది. కెటీఆర్ అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-shock-for-ktr-chukkeduru-in-the-supreme-court-25-191086.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.