పదిశాతం కమిషన్ జగన్‌కి అలవాటే....
Publish Date:Aug 19, 2014
Advertisement
జగన్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రులు విరుచుకుపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఘాటైన కామెంట్లు చేశారు. తన దగ్గర లక్ష కోట్లు వున్నాయని రుజువు చేస్తే వాటిని తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తానని, తనకు అందులో పది శాతం ఇస్తానని జగన్ చెప్పిన మాటల మీద తెలుగుదేశం ఎంపీలు కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి గవర్నమెంట్ వుండగా జగన్ అన్ని పనుల్లోనూ పది శాతం కమిషన్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారని, ఆ అలవాటులో భాగంగా ఇప్పుడు పదిశాతం కమిషన్ అడిగారని అన్నారు. వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూడలేదని ఆయన అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-ministers-counter-to-ycp-leader-jagan-comments-39-37381.html
http://www.teluguone.com/news/content/andhra-pradesh-ministers-counter-to-ycp-leader-jagan-comments-39-37381.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





