Publish Date:May 27, 2024
ఏపీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన నోటి దూల తీర్చుకుంటున్నారు. డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన, వైసీపీ పెయిడ్ చానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావుడి చేస్తున్నారు.
Publish Date:May 27, 2024
రెమాల్ తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది.
Publish Date:May 27, 2024
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యెర్నేని సీతాదేవి ఈ ఉదయం కన్నమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Publish Date:May 27, 2024
జగన్ కు ఏ విషయమైనా సరే రివర్స్ లో జరిగితేనే ఇష్టం. ఆయన 2019లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రివర్స్ లోనే పాలన సాగించారు. అంత వరకూ అభివృద్ధిలో అగ్రస్థానం వైపు దూసుకు వెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆపోజిట్ గా పరుగులు పెట్టించారు.
Publish Date:May 27, 2024
ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారుతోందన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇంత కాలం వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు ఇప్పుడు తటస్థంగా ఉంటున్నారు.
Publish Date:May 27, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. గత వారంతో పోలిస్తే సోమవారం భక్తుల తాకిడి ఒకింత తగ్గినప్పటికీ రద్దీ కొనసాగుతోంది.
Publish Date:May 27, 2024
పేర్ని నాని.. వైసీపీలో అందరూ మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ సొంత నియోజకవర్గ ప్రజలకు మాంఛి వినోదం అందిస్తున్నారు.
Publish Date:May 26, 2024
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ అనే సినిమాలో కొవ్వు ఎక్కువై తెలియలేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపైంది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది.
Publish Date:May 26, 2024
తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు.
Publish Date:May 26, 2024
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-9
Publish Date:May 26, 2024
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు మరోమారు మారణహోమానికి పాల్పడ్డారు. ఓ మహిళపై పాశవికంగా దాడి చేశారు.
Publish Date:May 26, 2024
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్.లో కొండ చరియలు విరిగిపడి 670 మంది మరణించారు
Publish Date:May 26, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను, తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతున్నది.