ఆసియా రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన భారత రెజ్లర్
Publish Date:Apr 20, 2013
Advertisement
న్యూడిల్లీ లోని కె.డి. జాదవ్ స్టేడియంలో జరిగిన 55 కిలోల విభాగంలో ఫైనల్ లో లండన్ ఒలింపియన్ భారత రెజ్లర్ అమిత్ కుమార్ ఉత్తర కొరియా రెజ్లర్ క్యోంగ్ యాంగ్ పై 1-0, 5-2 పాయింట్ల తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు. తలకి గాయమైనా లెక్కచేయకుండా ఈ ఈవెంట్ లో పాల్గొని భారత్ కు స్వర్ణం సాధించిపెట్టాడు. గతేడాది జరిగిన పోతెలలో కాంస్యంతో సరిపెట్టుకున్న అమిత్ కుమార్ ఈ సారి స్వర్ణం సాధించాడు. స్వర్ణం సాధించడంతో తొలిసారిగా ఆసియా చాంపియన్ గా నిలిచాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amit-kumar-clinches-gold-in-mens-55kg-freestyle-36-22611.html
http://www.teluguone.com/news/content/amit-kumar-clinches-gold-in-mens-55kg-freestyle-36-22611.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026





