వేషం మారింది సరే.. మరి భాషో.. అంబటి కొత్త అవతారం

Publish Date:Apr 3, 2025

Advertisement

వైసీపీలో సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు అందరూ సైలెంట్ అయిపోగా.. మాజీ మంత్రి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో గట్టిగా మాట్లాడుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది అంబటి మాత్రమే. అటువంటి అంబటి రాంబాబు బుధవారం(ఏప్రిల్ 2) కొత్త అవతారంలో కనిపించారు. రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ ఒకే ఆహార్యంతో కనిపించే అంబటి రాంబాబు తాజాగా నల్ల కొటు ధరించి న్యాయవాది అవతారం ఎత్తారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే స్వయంగా వాదించుకుంటానంటూ న్యాయవాది దుస్తులలో ఆయన కోర్టుకు వచ్చారు. తన పిటిషన్ ను తానే వాదించుకునేందుకు అంబటి కోర్టు అనుమతి కూడా పొందారు. 

ఇంతకూ ఆయన వాదించుకోబోయే పిటిషన్ ఏదంటే.. గత ఏడాది నవంబర్ లో అంబటి రాంబాబు, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత పోస్టులు పెట్టారట. దీనిపై గుంటూరు పట్టభిపురం పీఎస్ లో  ఫిర్యాదు చేశారు. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులకు సంబంధించి నాలుగు, వైసీపీ అధినేత జగన్ ఆయన  కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులకు సంబంధించి మరో ఫిర్యాదు మొత్తం ఐదు ఫిర్యాదులను అంబటి చేశారు. ఆ ఫిర్యాదులలొ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టుల ఫిర్యాదు మినహా మిగిలిన నాలుగు ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

జగన్ విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అంబటి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అలాగే కేసులు నమోదు చేసిన నాలుగు ఫిర్యాదులలోనూ కూడా తాను ప్రస్తావించిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు,లోకేష్ పేర్లు లేవంటూ అంబటి తన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ విషయంలోనే తాను వాదించుకుంటానంటూ అంబటి న్యాయవాది వేషధారణలో హైకోర్టుకు హాజరయ్యారు. అయితే..    

By
en-us Political News

  
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.