మీకోసం ‘అమావాస్య చంద్రుడు’ మూవీ...
Publish Date:Jan 8, 2015
Advertisement
భారతీయ సినిమా దిగ్గజం డాక్టర్ ఎల్వీ ప్రసాద్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు ధరించగా, క్రియేటివిటీకి నిలువుటెత్తు నిదర్శనం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘అమావాస్య చంద్రుడు’ తెలుగు సినిమాలలో ఒక ఆణిముత్యం లాంటిది. ఈ సినిమా గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు చాలాసార్లు విని వుంటారుగానీ, వారికి చూసే అవకాశం మాత్రం చాలా తక్కువగా దొరికింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మీ ‘తెలుగువన్’ గర్విస్తోంది. ఇదిగో చూడండి... ‘అమావాస్య చంద్రుడు’.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amavasya-chandrudu-telugu-full-length-hd-movie-online-watch-kamal-hassan-32-41909.html
http://www.teluguone.com/news/content/amavasya-chandrudu-telugu-full-length-hd-movie-online-watch-kamal-hassan-32-41909.html





