ఏపీ బడ్జెట్ లోని అంశాలు..
Publish Date:Mar 15, 2017
Advertisement
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్ లోని అంశాలు.. * ఏపీ బడ్జెట్ రూ. 1,56,999 లక్షా కోట్లు * వ్యవసాయ రంగానికి రూ.9090. కోట్లు * అన్నా క్యాంటీన్లకు రూ. 200 కోట్లు
* ఆర్ధిక లోటు రూ. 23,054 కోట్లు
* రెవెన్యూ లోటు రూ. 146 కోట్లు
* విద్యాశాఖకు రూ. 20, 384 కోట్లు
* విద్యుత్ శాఖకు రూ. 4,274 కోట్లు
* జలవనరులు, వరదల నివారణకు రూ. 12,770 కోట్లు
* తాగునీటి సరఫరాకు రూ. 1,575 కోట్లు
* రవాణాకు రూ. 3,946 కోట్లు
* సాంకేతిక విద్యకు రూ. 765 కోట్లు
* క్రీడలు, యువజన శాఖకు రూ. 1,005 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ. 19, 565 కోట్లు
* పట్టణాభివృద్దికి రూ.5,207
* సంక్షేమానికి రూ. 11,361 కోట్లు
* హోం శాఖకు రూ. 5, 221 కోట్లు
* కార్మిక ఉపాధి శాఖకు రూ. 468 కోట్లు
* సాంఘిక సంక్షేమానికి రూ. 1,789 కోట్లు
* వైద్య శాఖకు రూ. 7,020 కోట్లు
* రుణమాఫీకి రూ. 3600 కోట్లు
* ఎన్టీఆర్ సుజల స్రవంతికి రూ. 100 కోట్లు
* ఎస్సీ కాంపోనెంట్ ఫండ్ రూ. 9,487 కోట్లు
* ఎస్టీ కాంపోనెంట్ ఫండ్ రూ. 3,528 కోట్లు
* మత్స్య శాఖకు రూ. 282 కోట్లు
* ఐటీ, ఎలాక్ట్రానిక్స్ కు రూ. 364 కోట్లు
* ప్రజా పంపిణీ పథకానికి రూ. 2,800 కోట్లు
* పండ్ల తోటల పెంపకానికి రూ. 1,015 కోట్లు
* పశుగణాభివృద్ధికి రూ. 1,112 కోట్లు
* పెన్షన్లు రూ. 4, 376 కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు
* నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు
* మరుగుదోట్లు నిర్మాణానికి రూ.
* పరిశ్రమల శాఖకు రూ. 100 కోట్లు
* బ్రాహ్మణ కార్పోరేషన్ కు రూ. 75 కోట్లు
* కాపు కార్పోరేషన్ కు రూ. 1000 కోట్లు
* డ్వాక్రా సంఘాల పెట్టుబడి నిధి రూ. 1600 కోట్లు
* మహిళా సాధికార సంస్ధకు రూ. 400 కోట్లు
* స్త్రీ, శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమానికి రూ. 1,773 కోట్లు
* ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 1000 కోట్లు
* ఎల్పీజీ కనెక్షన్లకు రూ. 350 కోట్లు
http://www.teluguone.com/news/content/amaravathi-ap-assembly-39-72967.html





