Publish Date:Dec 24, 2024
అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆంటోనీని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.
అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పని చేస్తున్న ఆంటోనీని అరెస్టు చేయడానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే ఆంటోనీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అల్లు అర్జున్ బౌన్సర్ల టీమ్ ఆర్గనైజర్ ఆంటోనీని అరెస్టు చేయడం, అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా విచారించడంతో ఇప్పుడో, ఇహనో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-bouncer-arrest-25-190257.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.